Home » Tag » padi kaushik reddy
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. పావలా చేయమంటే రూపాయి పావలా అతితో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు కౌశిక్. సొంత పాపులారిటీ కోసం కౌశిక్ రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులు ,...
హైదరాబాద్ లో నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం... సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీల ఉపఎన్నికల నిర్వహణపై తిరకాసు నడుస్తోంది. ఎమ్మెల్యేల కోటాలో ఈ రెండు ఎమ్మెల్సీలకు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ కోటాలో BRS తరపున గతంలో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి గెలిచారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపికవడంతో MLC పదవులకు రిజైన్ చేశారు. ఇప్పుడు ఈ రెండు స్థానాలకు విడి విడిగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే జరిగితే రెండు ఎమ్మెల్సీలూ అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కేలా ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కుటుంబంతో కలిసి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి. ఆ ప్రచారంలో ఓట్లు అడిగే క్రమంలో.. తనను గెలిపించకుంటే హుజురాబాద్‌లో తన శవయాత్ర చూస్తారు అంటూ ఓటర్లకు చెప్పారు.
ఇదే క్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేశారు. అదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో ఉన్న కౌశిక్ కూతురు శ్రీనిక అత్యుత్సాహం ప్రదర్శించింది. లవ్ యూ డాడీ అంటూ పెద్దగా కేకలు వేసింది.
హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయి. కాంగ్రెస్‌కు రెండవ స్థానం.. బిజెపి మూడో స్థానానికి పడిపోయింది. కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ.. మరోవైపు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారు.
పాడి కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎదుటివాళ్లు ఎవరు.. వాళ్ల హోదా ఏంటి.. అనే విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా నోటికి పని చెప్తూ ఉంటారు.