Home » Tag » pahalgham
కాశ్మీర్" ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు... ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం.
పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అధికారులతో భేటీ అయ్యారు.
తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్‌తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు...ఐడీ కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు.