Home » Tag » pakistan
టర్కీ.. అన్నంపెట్టినోడిని సున్నం పెట్టడంలో ఈ దేశం తర్వాతే ఎవరైనా. 2023లో భూకంపం దెబ్బకు ధ్వంసమైపోయిన టర్కీకి భారత్ అన్ని విధాలుగా అండగా నిలిచింది. కానీ, ఆ సాయాన్ని మరచి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ ఓటమితో ప్రారంభించింది. డెత్ ఓవర్స్ లో చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్ పాక్ కొంపముంచాయి. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు
వరల్డ్ క్రికెట్ లో టీమిండియా డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా... మన జట్టు ఎక్కడ , ఏ ఫార్మాట్ లో ఆడినా ఫ్యాన్స్ రెస్పాన్స్ మామూలుగా ఉండదు..
అల్ అక్సా ఫ్లడ్స్.. ఈ మాట వింటే ఇజ్రాయెల్ పౌరులు కలలో కూడా ఉలిక్కిపడతారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న తమ దేశంపై జరిపిన దాడుల మిషన్‌కు హమాస్ పెట్టిన పేరు ఇదే. నాడు వందల మంది హమాస్ ఉగ్రవాదులు ప్యారాచూట్లతో ఇజ్రాయెల్‌లోకి చొరబడి పెను విధ్వంసం సృష్టించారు. దొరికినవారిని దొరికినట్టే చంపేశారు.
ఊహించినట్టే ట్రంప్ 2.O సర్కార్ పాకిస్తాన్ భరతం పడుతోంది. తన మొదటి పాలనలోనే ఇస్లామాబాద్ మెడలు వంచిన ట్రంప్.. ఇప్పుడూ అదే చేయబోతున్నట్టు తన చర్యలతో తేల్చి చెప్పేశారు. ఫస్ట్ టర్మ్‌లో పాక్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేసిన ట్రంప్..
బలూచిస్తాన్‌లో బీఎల్ఏ దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబన్ల అటాక్స్, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అస్థిరత.. ఇవన్నీ సరిపోవన్నట్టు మిత్ర దేశాలు ఇస్లామాబాద్ వైపు కనీసం కన్నెత్తిచూసే పరిస్థితీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక దేశానికి ఇంతకంటే కష్టాలు ఉంటాయా అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి.
కొత్త ఏడాదిని ఓటమితో ఆరంభించిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ లకు రెడీ అవుతోంది. ఇది ముగిసిన వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడబోతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఈ సారి హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మెంటార్ అజయ్ జడేజాతో కాంట్రాక్ట్ పొడిగించుకోలేదు.
నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మూడేళ్ల క్రితం తాలిబన్ ఫైటర్లకు చుక్కలు చూపించిన గ్రూప్. 2021లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ లోయను మాత్రం ఆక్రమించుకోలేకపోయారు.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు చర్యలు తీసుకుంది.