Home » Tag » Palestine
MIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ పై అనర్హత వేటు పడుతుందా... ఇప్పుడు ఇదే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎంపీగా లోక్ సభలో ప్రమాణం స్వీకారం చేసిన అసదుద్దీన్... చివర్లో జై భీమ్.... జై తెలంగాణతో పాటు... జై పాలస్తీనా నినాదం చేయడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా (All Eyes on Rough) పోస్టే కనిపిస్తోంది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood) వరకూ.. రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకూ చాలా మంది ఇవే పోస్టులు పెట్టికి రఫాకు మద్దతు తెలుపుతున్నారు.
ఇజ్రాయెల్‌లో భారతీయులకు ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే.. అక్కడ భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన పనివాళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. చైనాతో పాటు ఇండియన్ వర్కర్లకు ఆ దేశం ప్రాధాన్యం ఇస్తోంది.
కొన్ని దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇస్తే.. ఇంకొన్ని ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ అంశంలో ఇండియా.. తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని తెలిపింది. అయితే, ఈ విషయంలో భారత్ ఎలాంటి ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు.
హమాస్ - ఇజ్రాయెల్ యుద్దం గత పక్షం రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే హమాస్ తన యుద్దాన్ని కాస్త నెమ్మదింపజేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హమాస్ చేసిన దాడికంటే ఇజ్రాయెల్ సృష్టించిన మారణహోమమే అధికంగా కనిపిస్తోంది. ఇది ఇలాగే జరిగితే రానున్న రోజుల్లో భౌతికంగా, రాజకీయంగా, సైనికదళాల పరంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఇజ్రాయెల్ పై దండెత్తిన హమాస్ మిలిటెంట్లు.. గర్భిణీ కడుపు చీల్చి.. శిశువు కత్తితో పొడిచి.. 20 మంది చిన్నారులను చేతులు వెనుకకు కట్టి చంప్పిన దారుణాది ఘటనలు ఇజ్రాయెల్ లో చోటు..
సాధారణ పౌరులు, యుద్ధ ఖైదీలు, బంధీల విషయంలో అనుసరించాల్సిన నిబంధనల్ని పొందుపర్చింది. దీని ప్రకారం.. యుద్ధంలో సాధారణ పౌరుల్ని ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. వారిని బందీలుగా తీసుకోకూడదు. అలాగే ప్రజలు ఉంటున్న నివాసాలు, మత పరమైన, విద్యా పరమైన బిల్డింగులు ధ్వంసం చేయకూడదు.
ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ కి మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో ఇరు దేశాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న భారతీయుల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరిని సురక్షితంగా ఇండియా ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సిద్దమయ్యింది.
ఇండియన్ ఐటీ కంపెనీలకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పాలి. దీనికి కారణం మాత్రం ఇజ్రాయెల్ - హమాస్ యుద్దం. ఒకరికి శాపం మరొకరికి వరంగా మారింది. అక్కడి టెక్కీలు తమ సొంత దేశాలకు తిరుగుపయనమౌతున్న తరుణంలో ఐటీ ప్రాజెక్టులు ఇండియాకు అందించాలని భావస్తున్నాయి కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు అగ్ని జ్వాలగా మార్చేసిన విషయం విదితమే. అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ఉగ్రమూకలు వందల మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొందరిని బందీలుగా చేసుకున్నారు. అందుకు ఇజ్రాయెల్ సైన్యం.. గట్టిగానే బుద్ధి చెప్తోంది.