Home » Tag » Pan India Movies
బడా సినిమాలు వాయిదా పడటంతో హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు. అయితే లేట్‌గా వచ్చినా.. ఆ ఆలస్యానికి తగ్గట్టుగా అదిరిపోయే ఔట్పుట్ ఇస్తే.. అదే ఆనందం అనే అభిప్రాయంలో ప్రేక్షకులు ఉన్నారు.
యశ్ ఇప్పటి వరకు కేజీయప్ 2తో వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలంటే, నెక్స్ట్ పాన్ ఇండియా మూవీతో దండెత్తాలి. కాని ఇప్పటిదాకా సాగతీసుకుంటూ వచ్చాడు. ఇప్పడు ఈనెలలో టైటిల్ పోస్టర్‌తో సైలెన్స్‌కి బ్రేక్ వేస్తున్నాడు.
రశ్మిక పాన్ ఇండియా సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
పటాన్, జవాన్ సందడి నార్త్ వరకే పరిమితం. సౌత్ లో కొంతవరకు ప్రభావంచూపించినా ఆహా, ఓహో అనే పరిస్థితి లేదు. కానీ, వచ్చే ఏడాది అలా ఉండదు. నెలకి కనీసం రెండు పాన్ ఇండియా మూవీలు దుమ్ముదులపబోతున్నాయి.
రాజమౌలి మూడంటే మూడు మూవీలు తీశాక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ముందుగా మహేశ్ బాబుతో ప్లాన్ చేసిన సినిమా తీయబోతున్నాడు రాజమౌలి. ప్రజెంట్ తమిళనాడులో పుణ్యక్షేత్రాలన్నీ చుట్టేసి, డివోషనల్ బ్రేక్ లో ఉన్నాడు. ఇక డిసెంబర్ లో మహేశ్ బాబు మూవీ పనులు మొదలౌతాయి. ఆగస్ట్ 15 కి సినిమా తాలూకు ఎనౌన్స్ మెంట్ తో పాటు ప్రెస్ మీట్ ప్లానింగ్స్ జరుగుతున్నాయి.
తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలియనివాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. ముఖ్యంగా ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.
ప్రశాంత్ నీల్.. పేరు చెప్తే విజువల్ కూడా బొగ్గు పూసేసుకుంటుందనే జోక్ వినిపిస్తుంటుంది అభిమానుల్లో ! నమ్మి కష్టపడితే.. అనుకున్నది తీస్తే.. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది.. రిజల్ట్ రేంజ్ ఏంటో కేజీఎఫ్‌తో అందరికీ పరిచయం చేశాడు నీల్. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో నేషనల్వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో సలార్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.
దసరా మూవీ రెండు రోజుల్లో 53 కోట్లు రావటం కాదు మూడో రోజు కలెక్షన్లు, నాలుగో రోజు వసూళ్లు ఇలా లెక్కేస్తే 40 రోజుల్లో 500 కోట్ల కలెక్షన్లు రావటం ఖాయమౌతోంది. మరో పుష్పరాజ్ అనేశారు. ఇంకా సౌత్ లో తక్కువ కాని, హిందీ రాష్ట్రాల్లో అయితే పుష్పని మించేలా దుమ్ముదులుపుతోంది. టాక్ అలా ఉంది.