Home » Tag » Pan World
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ మూవీ, సంక్రాంతికే లాంచ్ అన్నారు. కాని పండగ తర్వాతే అసలు పండగ పాన్ వరల్డ్ లెవల్లో మొదలౌతుందని తెలుస్తోంది.
బాహుబలి2 తర్వాత ప్రభాస్ సినిమాల కౌంట్ పెరిగింది కానీ, హిట్ లిస్ట్ పెరగలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కోట్టేశాయి.
ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయి.. జస్ట్ అనౌన్స్మెంట్తోనే సంచలనానికి రెడీ అవుతున్న కాంబినేషన్ ఏదైనా ఉందా? అంటే, అది మహేష్, రాజమౌళి సినిమా అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఆరడగుల అందగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి కృష్ణ అందం ,అభినయం అన్నీ పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో SSMB 29 చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఇక.. మహేష్ బాబు తనకి ఉన్న ఛార్మ్ కి ఎప్పుడో ఇంటర్నేషనల్ సినిమా రేంజ్ నటుడు అన్న పేరు ఉంది.
ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు దర్శకుడు రాజమౌళి.. ఆ భారీ సక్సెస్ తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్‌బాబుతో చేయబోతున్న మూవీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ (Superstar) మహేశ్‌బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక తన ఫోకస్‌ను జక్కన్నతో చేయబోయే గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29పైనే పెట్టబోతున్నాడట. జక్కన్న, మహేశ్‌బాబు మిక్స్డ్ స్టిల్‌తో.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. అంటూ ఇటీవలే ఇచ్చిన అప్డేట్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. జక్కన్న (Jakkanna) పర్యవేక్షణలో లుక్ టెస్ట్ పూర్తి చేశాడట.
పాన్ ఇండియా (Pan India) రెబెల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) హీరోగా.. హై లెవెల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న మూవీ 'కల్కి 2898 (Kalki 2898AD).. సలార్ (Salar) లాంటి హై ఓల్టేజ్ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు స్కై హైగా నిలిచాయి.
సూపర్ స్టార్ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) -టాలీవుడ్ (Tollywood) జక్కన్న రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ఎస్ ఎస్ ఎంబీ 29 (SSMB29).. మహేష్ తొలి పాన్ ఇండియా చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా పట్టాలెక్కని మూవీపై వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడంతా పాన్ ఇండియా (Pan India) సినిమాలదే హవా నడుస్తోంది..ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే బహు భాషల్లో నిర్మించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.. ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) మరొక అడుగు ముందుకు వేసి.. భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ‘
దర్శకదీరుడు (Star Director) రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ (Rajamouli-Superstar Mahesh) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'SSMB29'.. పాన్ వరల్డ్ (Pan World) లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచానాలున్నాయి. అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సునామీ క్రియేట్ చేస్తుందని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇంత భారీ హైప్ ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ రంగంలోకి దిగిపోయాడు. వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు.