Home » Tag » PANT
భారత్ , బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. చెన్నై చెపాక్ స్టేడియంలో పేస్ పిచ్ పై భారత బ్యాటర్లు తడబడ్డారు. టాపార్టర్ విఫలమవడంతో రిషబ్ పంత్, జైశ్వాల్ జట్టును ఆదుకున్నారు. వీరి పార్టనర్ షిప్ బలపడడంతో బంగ్లా ఆటగాళ్ళు స్లెడ్జింగ్ కు దిగారు.
భారత యువక్రికెటర్ రిషబ్ పంత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కాలేజీ విద్యార్థికి ఫీజు కట్టి చేయూతనిచ్చాడు. ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఓ యువకుడు తన కాలేజ్ ఫీజ్ కోసం డబ్బులు కావాలని పంత్‌ను అడిగాడు.
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరోసారి అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.