Home » Tag » Parade Ground
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి అయ్యింది. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అంతే విధంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. కాగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు లెక్కడ చేయకుండా ప్రాణత్యగం చేసిన వారిని స్మరించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ పురస్కరించుకోని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ను నిర్వహించింది. ఈ సందర్బాంగా టూరిజం శాఖ మంత్రి జాపల్లి కృష్ణారావు ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ ఫెస్ట్ వల్ కు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నం, మలేషియా, ఇటలీ, తైవాస్, దక్షిణాఫ్రికా& నెదర్లాండ్ వంటి దాదాపు 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కైట్ ఫెస్టివల్ కు వచ్చారు. పెద్ద ఎత్తున యువత, పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టి వల్ నిర్వహిస్తున్నారు.