Home » Tag » Parents
బతికుంటే బలుసాకు తినొచ్చని పెద్దలు చెబుతారు. ఐఐటీలు, ఐఐఎంలు, పెద్ద పెద్ద ప్యాకేజీల భ్రమల్లో బతుకుతూ విలువైన విద్యార్థి జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం కంటే.. పిల్లల శక్తిసామర్థ్యాలు ఎందులో ఉన్నాయో తెలుసుకుని ఆ దిశగా వాళ్లను ప్రోత్సహించడం ఉత్తమం.
పిల్లలకు ఏ సబ్జెక్ట్ వచ్చొ..ఏ సబ్జెక్ట్ రాదో తెలుసుకోరు..! కార్పొరెట్ కాలేజీల పీఆర్ ట్రిక్కులకు పడిపోతారు.. సొంత పిల్లల భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టేస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తల్లిదండ్రులు తీరు!
'ఈ చుట్టాలకు వేరే పనీపాటా ఉండదు.. బర్త్‌డేలకు విష్ చేయరు కానీ.. రిజల్ట్స్ రోజు మాత్రం ఫోన్లు మీద ఫోన్లు చేస్తారు.' విద్యార్థులు పదేపదే చెప్పే ఈ డైలాగ్ వెనుగా లోతైన బాధ దాగుంటుంది..! బయటకు మాత్రం నవ్వుతూ ఎక్స్‌ప్రెస్ చేస్తారంతే!
బాగా చదివినా సరే.. అనుకున్న మార్కులు రావనే భయంతో కొందరు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం అనే బాధతో ఇంకొందరు.. ఇలా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. మార్కుల కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందా?
విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత శ్వేత శవమైన కనిపించిన ఘటన.. కలకలం రేపుతోంది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్యా.. లేదా ఆత్మహత్య అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయ్. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థనగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తగారింటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.