Home » Tag » Paris
మన టాలీవుడ్ (Tollywood) హీరోలు వరల్డ్ టూర్ (World Tour) లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
విశ్వక్రీడాసంబరం ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అట్టహాసంగా జరిగాయి. వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా జరిగిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మరో ఆరో రోజుల్లో ఒలింపిక్స్ 2024కు తెరలేవనుంది. పారిస్ వేదికగా ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధమైంది.
గత కొంత కాలంగా దేశంలో భారీగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నయి. అందులోను ముఖ్యంగా విమానాలకు ఎక్కువ సంఖ్యల్లో బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) వస్తున్నాయి.
క్రికెట్ పేరు చెబితే తెలియని వారు ఎవరూ ఉండరు. విశ్లేషకులకున్నంత పరిజ్ఞానం లేకపోయినా కొంతో గొప్పో ప్రాధమిక అవగాహన ఉంటుంది. అలాంటి క్రికెట్ ను ఒలంపిక్స్ లో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.
ఫ్రాన్స్ ఈ పేరు చెప్పగానే అందమైన పర్యటక దేశం అంటారు అక్కడకు వెళ్లి వచ్చిన టూరిస్టులు. అయితే రానున్న రోజుల్లో ఒలంపిక్ క్రీడలకు వేదికగా నిలువనుంది పారిస్. ఇలాంటి తరుణంలో ఆ నగర వ్యాప్తంగా నల్లుల బెడద తీవ్ర ఇబ్బందిగా మారింది.
పారీస్ లో 2023-24 సంవత్సరానికి గానూ నిర్వహించిన వింటర్ ఫ్యాషన్ ఫో అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాలా సరికొత్త డిజైన్స్ లో తయారు చేసిన డ్రస్సులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు మోడల్స్. కొందరు ధరించిన డ్రస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇంతింతై వటుడింతై అన్నట్టు.. ఫ్రాన్స్‌లో మొదలైన నిరసనలు చినికిచినికి గాలివానలా మారాయి. ఇది ఎక్కడకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. నిరసనలు చేస్తున్న వాళ్లలో ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారు. పోలీసులపై దాడి చేస్తున్నారు. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
పారిస్ లో మారణహోమం తలెత్తుతోంది. ఒక టీనేజర్ చేసిన తప్పుకు పోలీసులు ప్రవర్తించిన తీరుకు ఈ నిరసన జ్వాలలు చలరేగాయి. ఐరోపా దేశంలోని ఫ్రాన్స్ నగర టీనేజర్స్ రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్నారు. వీరిని అదుపుచేసేందుకు రక్షణ రంగ అధికారులు 18 వేల మంది సైనిక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గడిచిన ఐదు రోజులుగా పరిస్థితి శాంతించడం లేదు.
కారులో ఉన్న నహేల్ గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నహేల్ మళ్లీ కారుతో ఎవరిమీదకైనా ఎక్కిస్తాడేమో అన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ యువకుడు మృతి చెందాడు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు.