Home » Tag » Paritala Ravi
జేసీ దివాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లా తాడిపత్రి కింగ్. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్లో ఉంటూనే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా ఎదిగిన జేసీ దివాకర్ రెడ్డి.. నిత్య వివాదాలకు మారుపేరు.
పరిటాల శ్రీరామ్ గడ్డర్ భౌతికకాయాన్ని పరామర్శించారు.