Home » Tag » party
తెలంగాణలో లోకసభ ఫలితాలు బీఆర్ఎస్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకున్నా... చివరికి అంతకు మించి టాప్ టు బాటమ్ షేకయ్యేలా ఫలితాలు వచ్చాయన్నది ఇంటర్నల్ టాక్. ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్‌గాని, కేడర్‌గాని ఎవ్వరూ ఊహించలేదట.
తమిళనాడులో హీరో విజయ్ సినిమాలకు ఫుల్లుగా క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యే కొత్త పార్టీ పెట్టిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. అయితే విజయ్‌పై పోటీకి హీరోయిన్ నమిత రెడీ అంటోంది.
రష్మిక, విజయ్ కలిసి పార్టీలు చేసుకుంటారు, ట్రిప్పులకు వెళ్తారు, పండగలకు రష్మిక విజయ్ ఇంటికి వస్తుందని అందరికి తెలిసిందే.. కాగా.. రష్మిక మందన్న ప్రస్తుతం అబుదాబిలో ఉంది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత తొమ్మిదెన్నర పాలన, అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. శ్వేత పత్రానికి కౌంటర్ గా స్వేదపత్రంను ఇవాళ విడుదల చేయనుంది.
పొంగులేటి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ మరో కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీలోకి వెళ్తారని ఒకసారి.. కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అయిందని మరోసారి ప్రచారం జరుగుతున్న వేళ రెండు పార్టీలకు ఝలక్ ఇచ్చేలా పొంగులేటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది.
పక్క రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగసభలు పెడుతున్నావ్... ? మరి జనసమీకరణకు వాటికి అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తున్నావ్..? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావ్... మరి ఆ సొమ్ములెక్కడివి...? నీ బిడ్డ కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ వెళ్లి వస్తోంది.. మరి దానికెవరు ఖర్చు చేస్తున్నారు..? ఇవి ప్రతిపక్షాలు మాత్రమే సంధిస్తున్న ప్రశ్నలు కాదు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు కూడా...!