Home » Tag » pat cummins
వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఎప్పుడూ అత్యుత్తమ జట్టుగానే ఉంటుంది.. అప్పుడప్పుడు భారత్ లాంటి పెద్ద జట్ల చేతిలో ఓటమి చవిచూసినా మళ్ళీ కొన్ని రోజుల్లోనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇలాంటి జట్టును నడిపించడమంటే మాటలు కాదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ టెస్టులో తొలిరోజు బౌలర్ల హవా నడిచింది. అది కూడా పేస్ బౌలర్లు నిప్పుల చెరిగారు. బౌన్సీ పిచ్ పై అటు ఆసీస్, ఇటు భారత పేసర్లు పండగ చేసుకున్నారు.
వరల్డ్ క్రికెట్ లో అనిశ్చితికి మారు పేరు పాకిస్థాన్ జట్టే... ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఒక్కోసారి తన కంటే చిన్న జట్ల చేతిలో ఓడిపోతుంటుంది.. మరోసారి తన కంటే మెరుగ్గా ఉన్న టీమ్స్ పై గెలుస్తూ ఉంటుంది..
ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ అంచనాకు మించి అదరగొట్టింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో.. ఫైనల్‌కు రయ్‌న దూసుకుపోయింది. చెపాక్‌లో కోల్‌కతాతో జరిగే ఫైనల్ ఫైట్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం హోం గ్రౌండ్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడబోతోంది. గత సీజన్‌తో పోలిస్తే జట్టులో పలు మార్పులు జరిగినా తొలి మ్యాచ్‌లో అందరూ అంచనాలు అందుకోలేకపోయారు. మరోవైపు ఎప్పటిలానే సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.
ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా గతేడాది వన్డే ప్రపంచకప్, టెస్టు చాంపియన్‌షిప్ టైటిళ్లను అందించిన కమిన్స్.. ఐపీఎల్‌లోనూ ఎస్ఆర్హెచ్ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తాడని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. గత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది.
కొత్త కెప్టెన్ రాకతో హైదరాబాద్ తలరాత మారుతుందని ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమ్మిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన ఆటతో ముందుకు వస్తామంటున్నాడు. తాజా ఎడిషన్‌ను గెలుపుతో మొదలుపెట్టి, శుభారంభంతో ఆరెంజ్ ఆర్మీని ఖుషీ చేస్తామని చెబుతున్నాడు.
డయల్ తెలుగులో నేటి టాప్ 10 వార్తలు.
బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలు సమర్థవంతంగా నిర్వహించే కమిన్స్ కోసం ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తీవ్రంగా పోటీపడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఇతర జట్లు పోటీగా వచ్చినా అంతిమంగా రికార్డు ధరతో అతడ్ని సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది.