Home » Tag » pathan
పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాడు ప్రభాస్. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి.
ప్రస్తుతం ఇండియాలో ప్రభాస్ ని మించిన స్టార్ లేడంటే అతిశయోక్తి కాదేమో. వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టీవీలోంచి వచ్చి షారుఖ్లానే బాలీవుడ్‌ని ఏలబోయాడు. కానీ, తను ఆత్మహత్య చేసుకోవడం అందర్ని షాక్‌కి గురిచేసింది. సరే ఇప్పుడున్న హీరోల్లో రణ్వీర్ సింగ్‌కి అంత సీన్ లేదనిపిస్తోంది.
పఠాన్.. జవాన్ బ్లాక్‌బస్టర్స్‌తో వచ్చిన క్రేజ్‌ను షారూక్ ఖాన్ ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు? వరుస రెండు వెయ్యి కోట్ల సినిమాలతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ వచ్చినా.. డుంకీని ఎందుకు లైట్‌గా తీసుకున్నాడు. డుంకీ ఒక్క హిందీలోనే ఎందుకు రిలీజ్ అవుతోంది. చాలా డౌట్ ఉన్నాయి జనానికి. పఠాన్.. జవాన్ చెరో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగా.. ఈనెల 21న వస్తున్న 'డుంకీ' తో వెయ్యి కోట్లు సంపాదించిన ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాలతో అరుదైన రికార్డ్ బాద్షా సొంతం అవుతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. దీనికి డుంకీ గండి కొడుతుందా? అన్న భయం మొదలైంది. పఠాన్, జవాన్ మాదిరి డుంకీ పాన్ ఇండియాగా రిలీజ్ కాకపోవడమే ఇందుకు కారణం.
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే స్టార్ హీరో అవుతాడు. వరుస ప్లాప్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ప్పుడు తీసుకునే డెసిషన్ ఆ హీరో కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్నాడు సల్మాన్ ఖాన్. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు.
ఆల్రెడీ కేజీయఫ్-2 హిందీ కలెక్సన్స్ రూ.435 కోట్ల రికార్డుని బ్రేక్ చేసింది గదర్ 2. అలా ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలింది బాహుబలి 2, పటాన్ రికార్డులే. అసలే బాహుబలి 2 రికార్డులని హిందీ జనం బ్రేక్ చేయలేరనుకుంటే.. ఈఏడాదే పఠాన్ హిట్‌తో షారుఖ్ ఖాన్ షాక్ ఇచ్చాడు.