Home » Tag » pavan
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన కొంతమందికి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అలాగే సినిమా వాళ్ళు..
మొన్న బోరుగడ్డ అనిల్...నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు ? బూతులు నేత కొడాలి నానియా ? లేదంటే ఆర్కే రోజానా ? వీళ్లిద్దర్నీ కాదని పేర్ని నానిని అరెస్టు చేస్తారా ? ఈ జాబితాలో రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారా ? వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు కండువా మార్చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే..
జనసేనాని పవన్ కల్యాణ్ కి ఏమైంది... మూడు రోజుల పిఠాపురంలోనే పర్యటిస్తా.... అక్కడే మకాం పెడతా... నియోజకవర్గాన్ని చుట్టేస్తా అని చెప్పారు...... కానీ జ్వరం వచ్చిందంటూ... సాయంత్రానికి హెలికాప్టర్ ఎక్కి చలో హైదరాబాద్ అన్నారు. జనసేన ఎన్నికల ప్రచారం కోసం ఏప్రిల్ 2 దాకా పిఠాపురంలోనే ఉండాల్సిన పవన్... ఏదో మచ్చుకు వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. పిఠాపురం- హైదరాబాద్ డైలీ సర్వీస్ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. త్యాగాల త్యాగరాజుగా మారాడనీ... పక్క పార్టీ వ్యక్తిని సీఎం చేసేందుకే పార్టీ పెట్టాడని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాస్త స్వరం పెంచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పేపర్ లీక్స్ తో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. తనకు కేసీఆర్, కేటీఆర్ , రేవంత్ సహా అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయంగా ప్రధాని నరేండ్ర మోడీ పద్దతులే తనకు నచ్చుతాయని కొత్తగూడెంలో అన్నారు.
జనసేన అభ్యర్థులైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా సరిగా ఎన్నికల ప్రచారమే మొదలుపెట్టలేదు. జనసేనాని పవన్ కల్యాణ్ అసలు తెలంగాణలో ప్రచారానికి వస్తారా ? వస్తే 8 స్థానాల్లో ఎన్ని గెలుస్తారు ? ఒక్కటి కూాడ గెలవకపోతే ఆంధ్రప్రదేశ్ లో పరువు పోతుంది కదా అని... ఇలా రక రకాల ఊహాగానాలు జనసేనలో వినిపిస్తున్నాయి.