Home » Tag » Pawan kalyann
ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. పరిపాలనతో డిప్యూటి సిఎంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జనసేనాని ఇప్పుడు మళ్ళీ తన హోం గ్రౌండ్ లో ల్యాండ్ అవుతున్నారు.
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... ప్రస్తుత రాజకీయాల్లో ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న వ్యక్తి మరొకరు లేరు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు వచ్చిన ఫాలోయింగ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం మరింతగా పెరిగింది.