Home » Tag » peoples plaza
ఖైరతాబాద్ పీపుల్స్ ప్లాజా వేదికగా కేంద్ర సాంస్కృతిక మంత్రవ్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ మహోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలు 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా ఉత్సవాలను మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్ ప్రారంభించారు. ఐకమత్యంతో మెలగాలి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే నినాదంతో సాగిన వేడుకల్లో అస్సోం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, కోయ నృత్యాంతో పాటు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉదయ్ పూర్, రాజస్థాన్, మహారాష్ట్ర, నాగ్ పూర్,చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మణిపూర్, వెస్ట్ బెంగాలీ కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ప్రదర్శన చేశారు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. లడ్డూ వేలం పాట కార్యక్రమంలో సందడి చేసిన నిర్వాహకులు. డీజే సౌండ్స్ నడుమ డ్యాన్సులు వేస్తూ ఉత్సవాలు జరిపిన యువతులు.
భారత్ లో చలామణిలో ఉండే చిల్లర నాణేలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా అవగాహనా కార్యక్రమం.
భాగ్యనగరం వీకెండ్ సిత్రాలు.. అవి చెప్పే ముచ్చట్లు
హైదరాబద్ పీపుల్స్ ప్లాజాలో మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మైక్రో ఎంట్రప్రెన్యూర్ ఎంఎస్ఎంఈ ప్రోత్సాహంతో వీకార్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించారు.