Home » Tag » Perni Nani
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని ఆలియస్ పేర్ని వెంకట్రామయ్యకు...అరెస్టు భయం పట్టుకుందా ? అందుకే ఇంట్లో ఆడవారి గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారా ? 7వేల టన్నుల బియ్యం బొక్కేస్తే...కేసులు పెట్టరా ?
ఎప్పుడు మీడియా ముందు నీతి వాక్యాలు చెప్పే మాజీ మంత్రి పెర్ని నాని అడ్రస్ లేడని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గత 15, 20 రోజులుగా కనిపించకుండా పోయాడన్నారు.
మాజీ మంత్రి పేర్ని నానీ సిఎం చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారని... కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్చగా బ్రతకాలని జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని కాని... సిఎం చంద్రబాబు మాత్రం చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారు అని మండిపడ్డారు.
ఏపీలో వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ మధ్య ఇప్పుడు లేఖల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ఆస్తుల విషయంలో ఇప్పుడు పెద్ద పోరాటమే జరుగుతోంది.
ఎన్నికల తర్వాత సైలెంటైన నానీ బ్రదర్స్ మళ్లీ తెరపైకి వచ్చారు. తమ నేత జగన్ ను కాపాడేందుకు రంగంలోకి దిగారు. వివాదం రేగిన వారం తర్వాత కళ్లు తెరిచి హడావుడిగా మీడియాతో మాట్లాడేసి,,, టీడీపీపై విమర్శలు సంధించి తమ నోటి దురదను తీర్చుకున్నారు.
ఏపీలో వైసీపీ (YCP) ఘోరంగా దెబ్బతినడంతో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు... చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan) ని ప్రతి రోజూ బూతులు తిట్టిన నోటి దూల నేతలకు ఇప్పుడు టార్చర్ మొదలైంది.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తు తలకిందులయ్యింది. గత ఎన్నికల్లో 150 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం 10 స్థానాలకే పరిమితయ్యింది. రీసేంట్ డేస్లో ఎప్పుడూ ఎక్కడా చూడని పతనం ఇది.
మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. వంగవీటి రాధాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరి బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని.. రాధాను కోరినట్లు సమాచారం.
ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. అటు వైసిపి ఇటు జనసేన, టిడిపి ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే... జనసేన టార్గెట్ ఎవరు? జన సైనికులు లక్ష్యంగా చేసుకొని ఈ ఎన్నికల్లో ఎవరిపై తమ ప్రతాపం చూపిస్తారు.? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
మెగాస్టార్ పై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.