Home » Tag » PM MODI
ఆంధ్రప్రదేశ్ లో అరాచకం పెరిగిపోయింది అంటూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళేముందు తన గోడును మరోసారి X లో వెళ్ళబోసుకున్నారు.
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు
సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించలేకపోకపోయిన బీజేపీకి ఇప్పుడు మిత్ర పక్షాల మద్దతు తప్పనిసరి అయింది. ఇందులో టీడీపీ, జేడీయూ కీలక భాగస్వాములుగా మారాయి. బాబుకి 16 ఎంపీ సీట్లు ఉంటే, నితీష్ కి 12 మంది ఉన్నారు.
పార్లమెంట్ రిజల్ట్ (Parliament Result) తరువాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉండదా ? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు.. ఇప్పుడు మంచి ఆఫర్ చూసుకుని వెళ్లిపోవడం బెటరా ?
ఏపీలో త్వరలో టిడిపి, జనసేన ,బిజెపి లతో కూడిన ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడడం దాదాపు ఖాయమనిపిస్తోంది. పార్టీలు ఎవరి సర్వేలు వాళ్ళు చూసుకొని తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న... ఎక్కువమంది ప్రజల అభిప్రాయం మాత్రం ఎన్డీఏ సర్కార్ వైపే ఉంది.
2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 351 సీట్లు గెలుచుకుంది. అందులో బీజేపీకి దక్కినవి 303. వీటిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో గెలుచుకుంది 29 సీట్లైతే.. అత్యధికంగా కర్ణాటకలోనే 25 సీట్లు గెలిచింది. మిగిలిన నాలుగు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చినవే. తమిళనాడు, కేరళ, ఏపీల్లో కనీసం ఖాతా తెరవలేకపోయింది.
హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా జనం కోల్పోయారని పీఎం మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అంతకుముందు ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను దోచి, ముస్లిమ్స్కి పంచిపెడుతుందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ చర్చకు రావాలి. అసెంబ్లీకి రమ్మంటే రాకుండా.. టీవీ చర్చల్లో కేసీఆర్ గంటలు గంటలు మాట్లాడుతున్నారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి వెళదాం. ఆయన కట్టిన అద్భుతమేంటో చూపిస్తాం.
తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నాం. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.