Home » Tag » Poision
విషపూరితమైన పాములు ఎంత డేంజరెస్ అనేది మనందరికీ తెలుసు. కొన్ని రకాల పాములు కాటేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి. ఇలా దేశవ్యాప్తంగా పాము కాటు వల్ల ఏటా కొన్ని వేల మంది చనిపోతున్నారు.