Home » Tag » Polavaram Project
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గతంలో తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని రద్దు చేయనుంది. జగన్ సర్కార్... సాగునీటి ప్రాజెక్ట్ లలో ఖర్చు తగ్గించే పేరుతో వైసీపీ నేతలకు లేదా తమకు అనుకూలంగా ఉండేవారికి కాంట్రాక్ట్ లు ఇచ్చే యోచనలో భాగంగా రివర్స్ టెండరింగ్ ను తీసుకు వచ్చింది.
ఆసియాలో రెండో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం. బ్రిటీష్ వాళ్ళు స్వాతంత్ర్యం ప్రకటించక ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. 2014 నుంచి 19 వరకు ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగినా... 2019 నుంచి 24 వరకు నత్త నడకన సాగాయి.
గమ్యం లేని ప్రయాణం.. కాసులు లేని ఖజానా.. రాజధాని లేని రాష్ట్రం.. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో టీడీపీ చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం ముఖచిత్రమ్ మారబోతుందా.. రాజధాని పట్టాలెక్కనుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కోసం బాబు హస్తిన బాట పట్టారు.
రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశరాజకీయాల దృష్టిని ఆకర్షించే స్థానం...ఏలూరు పార్లమెంట్. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఈ పార్లమెంట్ పేరు తరుచూ నానుతూనే ఉంటుంది.
పోలవరం ప్రాజెక్ట్ పై అంబటి ప్రెస్ మీట్