Home » Tag » police
ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. విచారణలో కసిరెడ్డి చెప్పిన విషయాలతో డిటేల్డ్ రిమాండ్ రిపోర్ట్‌ను రెడీ చేశారు అధికారులు.
మీరు వదిలేసినా.. నేను వదిలిపెట్టను. మళ్లీ ఆ మనిషి అధికారంలోకి వస్తే పరిస్ధితి ఏంటి? మీకు అర్ధం కావడం లేదో.. నాకు అర్ధం అవుతుంది.
లావణ్య, రాజ్ తరున్ కేసులో హైడ్రామా కంటిన్యూ అవుతోంది. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే నార్సింగి పీఎస్ ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
సికింద్రాబాద్ MMTSలో యువతి మీద అత్యాచార యత్నం కేసులో అసలు నిజం రాబట్టారు పోలీసులు. అసలు అక్కడ అత్యాచారమే జరగలేదని నిర్ధారించారు.
ఏపీలో సినిమా వాళ్లకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈజీగా అయిపోతుందనే నమ్మకం వచ్చేసింది.
బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండలో శోభాయాత్రలో పాల్గొన్న ప్రవీణ్.
తమ విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కస్టడీలో ఆయనపై చేయిజేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ భారతి మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను నిన్న గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన కొంతమందికి ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అలాగే సినిమా వాళ్ళు..
నాకు ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా. నా మాటకు ఎదురొస్తే కుమ్మిపడేస్తా.నీ బాబుతో చెప్పుకో. సీఎం ఆఫీస్ నా కంట్రోల్ లో ఉంటది. నువ్వు ఎంతరా? నలిపి పడేస్తా నా కొడకా... ఇలాంటి మాటలు వినగానే వాడెవడో రౌడీషీటర్ అనుఉంటారు మీరు.
గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు...తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేశారు.