Home » Tag » police arrest
హత్య కేసులో అరెస్ట్ అయ్యి చిప్ప కూడు తింటున్నా.. కన్నడ హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర పొగరు మాత్రం తగ్గడంలేదు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయ్. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటూ.. వైసీపీ, జగన్ మీద ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.
లివిన్ రిలేషన్లపై సంచలన తీర్పు వెలువరించిన కోర్ట్,
ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్, ఇన్ స్టా, ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రసిద్దికెక్కుతున్నారు. మరి కొందరు సబ్ స్క్రిప్షన్ చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని, తమని ఫాలో అయితే ది బెస్ట్ ఇన్షన్మేషన్ తెలియజేస్తామని అంటారు. కానీ విటన్నింటికి భిన్నంగా గిప్టులు ఇస్తానని చెప్పి చిక్కుల్లో పడ్డారు ఆన్లైన్ ఇన్ ప్లుయెన్సర్.
పబ్జీ పరిచయం అయి.. ఫ్యామిలీని, భర్తను వదిలేసి మరీ ఇండియాకు అక్రమంగా వచ్చి.. నచ్చినోడిని పెళ్లిచేసుకున్న సీమా హైదర్ కథ గురించి దేశం అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే.. అలాంటి ప్రేమకథే ఇంకోటి వెలుగులోకి వచ్చింది.
డ్రగ్స్ కేసులో అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ కేసులో నిజాలు బయటికి వచ్చే టైం దగ్గర పడింది. హైకోర్ట్ ఆదేశాలతో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ ప్రారంభించేందుకు చర్లపల్లి జైలు నుంచి కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చాలా మంది సెలబ్రిటీస్‌తో సన్నిహిత సంబంధాలున్న కేపీ చౌదరి.. విచారణలో ఎలాంటి విషయాలు బయట పెడతారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు 152 మందిపై "అన్ లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్" కింద కేసు నమోదు చేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేసును ఎత్తేసినప్పటికీ ఈ కేసులో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
28 జూన్ 2023. ఢిల్లీలోని జేజే కాలనీ సమీపంలో అందరూ చూస్తుండగానే ఓ 16ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపేశాడు సాహిల్ అనే యువకుడు. చనిపోయిన బాలిక శరీరంపై 40కి పైగా గాయాలు, 20 లోతైన కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు.
వైఎస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడమే ఓ వివాదం. వైఎస్ఆర్ కూతురుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తానని ముందుకొచ్చిన షర్మిల.. వైటీపీ అని ఓ పార్టీ పెట్టి రాజకీయాలు మొదలుపెట్టారు. అన్నీ తానై.. అన్నింటికి తానై అన్నట్లుగా.. ఎనీ వేర్ సింగిల్ హ్యాండ్ అనేలా షర్మిల ఒక్కరే పోరాడుతున్నారు. వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు.. ఆమె కూతురుగా ఓ పార్టీ పెడితే.. అంతా వస్తారు పార్టీ బలం అవుతుంది.. ఇలా ఎన్నో అంచనాలు కనిపించాయ్ షర్మిలలో తొలినాళ్లలో ! సీన్ మొత్తం రివర్స్ అయింది.
తెలంగాణ మహిళా పోలీసుపై వైఎస్ విజయమ్మ చేయ్యి చేసుకున్నారు.