Home » Tag » Political
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దేశమంతా సోషల్ మీడియాకు అతుక్కుపోయి.. అనంత్, రాధికా అంబానీ పెళ్లి వేడుకలను ఎంజాయ్ చేసింది. తెలిసిన వాళ్ల ఇంట్లో వేడుక అన్న రేంజ్లో.. జనాలు చాలామంది.
గత కొంతకాలంగా ఇండియాలో ఏం జరుగుతుంది అని ఎవరైనా అడిగితే.. ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే.. మరి ఇప్పుడు వాళ్ళ ఇంటి పెళ్లి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. భారత దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. సారి సారి మాట్లాడుకునేలా చేశాడు ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ.. ఆయన ఇంట పెళ్లి అంటే మాములుగా ఉండదుగా.. అందుకే ఇంతా చెప్పాల్సి వస్తుంది. ఇక ఆయన పెళ్లి వేడుకలకు ఎంత మంది వచ్చారో.. చూద్దాం రండి మరి... అనంత్ రాధికా అంబానీ పెళ్లి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వేత్తలు.. సినీ పరిశ్రమ వేతలు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, ఇలా ఏ రంగం వదల కుండా అన్ని రంగాలకు పెళ్లి వేడుక ఆహ్వాన పత్రికను పంపించారు. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్ కూడా వేడుకలో కనిపించారు. కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, కన్నడ నుంచి రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.
పొలిటికల్, సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే గెలుపు.. ఇది తథ్యం అంటూ వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ తేడా కొట్టడంతో కొంత కాలంగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు వేణుస్వామి.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు.. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.
ఏపీ (AP) లో పిఠాపురం (Pithapuram) ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే.. రీల్ హీరోగా అదరగొట్టినా.. పొలిటికల్ హీరోగా గెలుపు బోణీ కొట్టని పవన్ జాతకం ఎలా ఉండబోతోంది ? ఈసారి గెలుస్తారా ? లేదంటే వైసీపీ సీటు ఎగరేసుకుపోతుందా ? ఇలా రకరకాల అంశాలపై దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే రేషియోలో ఆఫర్లు ఇచ్చి కోట్లలో పందాలు కాయడమే కారణం. కూటమి అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు.
మెగాస్టార్ ముసుగు తొలగించుకున్నారు. ఇన్నాళ్లు తనది ఏ పార్టీయో, తను ఏ పార్టీకి అనుకూలమో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసిన చిరు.. ఫైనల్లీ కుండబద్దలు కొట్టేసారు. తన పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటో.. తన సపోర్ట్ ఎవరికో క్లారిటీ ఇచ్చేశారు.
తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ కి కూడా అదే పరిస్థితి.. ఎలాంటి మార్పు ఉండదు.
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau) DSP గా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు (Praneet Rao) హ్యాకింగే కాదు... అక్రమ దందాల వ్యవహారం కూడా బయటకు వస్తోంది. ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.