Home » Tag » Political Entry
28 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ. రెండేళ్లలోనే ఎమ్మెల్యే పదవి. పనిలో సమర్థత.. అధినేత పట్ల విధేయత.. ఇవే వంగలపూడి అనితను నేడు ఆంధ్రరాష్ట్రానికి హోంమంత్రిని చేశాయి.
త్వరలో ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) సీటు ఇప్పుడు అన్నిటికంటే హాట్ సీట్. ఎందుకంటే స్వయంగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్‌కు (Vijay Dhalapathy) ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ స్టార్ హీరో (Star Hero) త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా (68th Movie) ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest Of All Time) అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఉమ్మడి విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ (YCP). టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) టార్గెట్‌గా ఎక్స్ ట్రా డోస్ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం.
ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ (Smuggling) అంటే ఇండియాలో ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చే పేరు వీరప్పన్. కళ్లముందే సరుకు మాయం చేశాడన్నా అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పోలీసులు చెప్పే డైలాగ్.. వీరప్పన్ (Veerappan) కు సరిగ్గా సరిపోతుంది. వీరప్పన్ చెయ్యి పడిందంటే సరుకు మాయం కావాల్సిందే. ఏనుగు దంతాలు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం.. అడ్డు వచ్చిన అధికారులను కిడ్నాప్ చేయడం లేదంటే చంపేయడం.
సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్థంతి సంర్భంగా ఆయన అరుదైన చిత్రాలు మీకోసం..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మామూలుగా లేదు.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో ప్రచారం హోరెత్తిపోతోంది. ఇలాంటి టైమ్ లో మీ ఓటు మాకే అంటూ రంగంలోకి దిగాడు నేచురల్ స్టార్ నాని. ఏంటి చూస్తున్నది నాని నేనా..పొలిటికల్ గెటప్పేంటి? ఓట్లు అడగడం ఏంటి?
దళపతి విజయ్ కు కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అస్సలు వివరించక్కర్లేదు. విజయ్ సినిమా వచ్చిందంటే.. ప్రచార బాధ్యతను వారే తీసుకుంటారు.. మూవీ మేకర్స్ కంటే ఎక్కువ పబ్లిసిటీ చేస్తుంటారు. అందుకే ప్లాప్ సినిమాలైనా సరే మినిమమ్ వసూళ్లతో బయటపడుతుంటాయి. అంతటి ఆదరణ ఉంది విజయ్ కు అభిమానుల్లో.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం వైఖరి ఇదే.
నారా బ్రహ్మణీ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపడతారా. నిన్న ప్రెస్ మీట్ తో అర్థమైంది ఏంటి. పార్టీలో శ్రేణులు ఈమెకు స్వాగతం పలుకుతారా.