Home » Tag » Political heat
తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బీసీలను సీఎం చేస్తామని ప్రకటించింది.
బ్రో సినిమాలో శ్యాం బాబు క్యారెక్టర్ పై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
జనసేన కార్యకర్తపై.. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటన.. ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ఓ కార్యకర్తకు ఎదురైన అనుభవంపై.. పార్టీ అధినేతే రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి.. అంజూ యాదవ్ మీద ఫిర్యాదు చేశారు. కార్యకర్త మీద చేయి చేసుకోవడం అంటే.. ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లే అని పవన్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంలో మంటలు రేపుతున్నాయ్.
ఈటెల రాజేందర్ కి వ్యతిరేకంగా బీజేపీ లో సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది.
కాంగ్రెస్లానే తయారైంది బీజేపీ తెలంగాణలో ! వాళ్లు రోజూ బయటపడతారు.. వీళ్లు అప్పుడప్పుడు బయటపడతారు అంతే ! మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈటల వర్సెస్ సీనియర్లు అంటూ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు జనాల్లో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణ బీజేపీ రెండు వర్గాలు విడిపోయింది.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ తన వ్యూహాలకు పదును పెంచింది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడపజిల్లాలో కొనసాగుతుంది.
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్ధం కావు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో శివసేన – షిండే వర్గాల మధ్య జరిగిన రాజకీయ పరిణామం అని చెప్పాలి. ఈ రాజకీయ చదరంగంలో ఏక్ నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ సీటు కింద ఇప్పుడు ప్రకంపనలు ప్రభలే ఆస్కారం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎపీ సీఎం జగన్పై సెటైర్లు వేశారు. నిన్న బాపట్లలో పవన్ గురించి జగన్ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాపం పసివాడు సినిమా పోస్టర్ను పోస్ట్ చేసి సీఎం జగన్తో పోల్చారు. 'మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు. అయితే ఓ చిన్న మార్పు అవసరం ఉంది. ఆయన చేతిలో ఒక్క సూటికేసు బదులుగా..అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్ని ఈజీగా చేసే సూటికేసు కంపెనీలుండాలి.
తెలుగుదేశం పార్టీ అధినేత రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.