Home » Tag » Political Leaders
వేణు స్వామి (Venu Swamy).. రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.. సెలెబ్రిటీ హోదా ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు (famous astrologer).. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లు, పొలిటికల్ లీడర్లకు (Political Leaders) జాతకాలు చెప్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంలో BRS నేతలు, పోలీసు అధికారుల లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కేసీఆర్ (KCR) ప్రభుత్వ హయాంలో వందల మంది అపోజిషన్ లీడర్ల ఫోన్లతో పాటు వ్యాపారులు, రియల్టర్లు, సెలబ్రిటీలు, సమాజంలోని ప్రముఖ వ్యక్తులు... ఇలా ఎవర్నీ వదలలేదు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నడూ లేనంతగా గత పదేళ్ళుగా చాలామంది పొలిటికల్ లీడర్లు (Political Leaders) తిట్లతోనే బతికేస్తున్నారు. ప్రతి రోజూ మీడియాలో ప్రత్యక్షమై.. బూతులు తిడుతూ రికార్డులు సాధిస్తున్నారు. గతంలో ఏ వ్యక్తిపై అయినా పార్టీ పరంగా మాత్రమే విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడైతే కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగి మరీ తిడుతున్నారు. ఇందులో సీఎం జగన్ కూడా ముందు ఉంటున్నారు.
అలంపూర్ లో కేటీఆర్ సమావేశం.
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ తేదీ నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం వరకూ అన్నింటికీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నాలుగు ముహూర్తాలు బ్రహ్మండంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం సిద్దమౌతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితి ఏంటి? పార్టీ ఆడాలనుకుంటున్న సింపతీ గేమ్ వర్కౌట్ అవుతోందా? లీడర్స్ అనుకున్న రేంజ్లో సానుభూతి వెల్లువెత్తుతోందా? నాయకుల మనసులో ఉన్నదేంటి? చంద్రబాబు కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? అసలు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం గ్రాఫ్ పెరిగిందా? రాష్ట్రం లో చాలా మంది ఇదే చర్చించుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో ఎలక్షన్ మూడ్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పార్టీని రిపేర్ చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ అగ్ర నేతలు. తెలంగాణలో జెండా పాతేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ఢిల్లీ నుంచి ప్రతినిధులను పంపారు. వాళ్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్లో పీఏసీ సమావేశం నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా.. ఏపీలో రాజకీయం భగ్గుమంటోంది. జనాలకు చేరువయ్యేలా వైసీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తోంది టీడీపీ. పాదయాత్ర అంటూ లోకేశ్.. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు.. జనాలను కలుస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో యుద్ధం కాదు.. అంతకుమించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్కు ఎంత ముఖ్యమో.. బీజేపీకి అంతకుమించి ! కర్ణాటక ఫలితాలను చూపించి.. పక్క రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో సత్తా చాటాలని కమలం పార్టీ వ్యూహాలు రచించింది. తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. కన్నడనాట ఘోర పరాభవం పలకరించింది.