Home » Tag » political parties
ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశమంతా ఒక రకమైన అసహ్యకరమైన భావనతో చూస్తోంది. వైసిపి ,టిడిపి పార్టీలు గడచిన 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని తమ అధికారం కోసం ఏ స్థాయికి అయినా దిగజారి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండింటికి జనసేన కూడా తోడైంది .
గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.
అంతా సైలెన్స్..ఎవరి మైండ్‌లో ఏముందో ఎవరికీ తెలీదు. రాజకీయ పార్టీలు... ఎవరి గోల అవి చెప్పుకుంటున్నాయి. జనం మాత్రం అన్నీ వింటూనే... సైలెంట్‌గా చూస్తున్నారు.. ఓటరు మైండ్‌లో ఏముందో ఊహించలేక అభ్యర్థులు, పార్టీలు కిందా మీదా అవుతున్నారు. ఓటరు ఎంత సైలెంట్‌గా ఉంటే... తీర్పు అంత వయోలెంట్‌గా ఉంటుందని భయపడుతున్నారు. ఏపీలో పోలింగ్‌కి టైమ్ ఎంతో లేదు. ఈ టైమ్ లో ఓటర్లు ఎటువైపు ఉన్నారో... కొన్ని సర్వేలు చెబుతాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly Elections), లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతుండటంతో మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మళ్ళీ డిమాండ్ పెరిగింది. ఆయన్ని ఎలాగైనా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనీ.. ఆయన ఇమేజ్ తో నాలుగు సీట్లు గెలుచుకోవాలని పొలిటికల్ పార్టీలు తెగ ట్రై చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బతీయడానికి కొత్త ప్లాన్ రెడీ అవుతోంది. జనసేనకు పోటీగా జాతీయ జనసేన పార్టీ రంగంలోకి దిగుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసును పోలినట్టే.. ఆ పార్టీకి బకెట్ సింబల్ ఎలాట్ అయింది. తమ పార్టీకి వచ్చే ఓట్లను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. తెలంగాణలో కూకట్ పల్లిలోలాగే ఏపీలోనూ ఓట్ల చీలిక జరుగుతుందని ఆందోళనచెందుతున్నారు.
ఎన్నికల్లో పార్టీలను గెలిపించేది ప్రజలా.. వ్యూహకర్తలా..? వ్యూహకర్తలే పార్టీలను గెలిపించేస్తే ఇక ప్రజల అభిప్రాయానికి విలువ ఎక్కడ.? దేశంలో ఇప్పుడు వ్యూహకర్తల సీజన్ నడుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, చివరికి 10 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీలు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. అందరూ గెలుపు కోసం స్ట్రాటజిస్టుల వెంట పడ్డారు.
రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాలు మాత్రం అధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణలో బీసీలు, ఏపీలో కాపులు అధిక జనాభా కలిగి ఉన్నారు. అయినప్పటికీ అధికారం మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికీ రాజకీయాల్ని శాసించే స్థాయిలో మాత్రం లేరు.
గద్దర్ మరణాన్ని వాడుకునేందుకు పార్టీలు పోటీ పడుతున్నాయి. గద్దర్ అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీసహా ఇతర పార్టీల నేతలు గద్దర్‌కు నివాళులు అర్పించేందుకు పోటీలు పడ్డారు.
ఇప్పుడు పార్టీలు తెలంగాణలోనూ ఎన్నికల కోసం వార్ రూమ్స్ ఏర్పాట చేస్తున్నాయి. అంటే ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాల్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు. అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చలు వంటివన్నీ ఇక్కడినుంచే జరుగుతాయి.
దేశంలోని ప్రధాన పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమివైపు మొగ్గుచూపాయి. 11 పార్టీలు మాత్రమే తటస్థంగా ఉన్నాయి. అందులో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు మూడున్నాయి.