Home » Tag » Political Strategy
తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అత్యంత కీలకంగా మారుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక నేతలు ఈ జిల్లా నుంచే ఉన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకుని రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. ఇది టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత జరిగే మొదటి యాత్ర. ఇందులో పవన్ ప్రసంగం, రాజకీయ అడుగులు ఎలా వేస్తారో అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి.
తెలుగుదేశం బలహీనత, చంద్రబాబు బలం కమ్మ సామాజిక వర్గమేనా. ఈ సామాజిక వర్గ రాజకీయాలు వ్యూహాత్మకంగా చేయడంలో టీడీపీ విఫలం అవుతోందా..?
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వెలుగులోకి తెచ్చి మోదీ సర్కార్ సంచలనం సృష్టించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాజకీయాలు ఎలా మారనున్నాయో ఇప్పుడు చూద్దాం.
మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టనుందా..
కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి అనేక వ్యూహాలు రచిస్తున్నారు.
బండి సంజయ్ హయాంలో మంచి స్వింగ్ లోకి వచ్చిన బీజేపీ.. ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాక డౌన్ అయిపోయింది.
ఎన్నికలకు మూడు నెలల ముందే సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన నిర్ణయం కారు పార్టీకి మైనస్ పాయింట్ గా మారినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ ని వెనక్కి నెట్టే క్రమంలో తాను గొయ్యిలో పడ్డట్టయ్యింది తెలంగాణలో బీజేపీ పార్టీ తీరు.