Home » Tag » Politicians
అంగరంగ వైభవంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం. నిశ్చితార్థం కు హాజరైన ప్రముఖులు
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్‌కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కల వల్ల టెన్షన్‌తో రాజకీయ నాయకుల నరాలు తెగుతున్నాయట. అధికారం రేసులో లేకున్నా.. కమళం పార్టీ కారును హస్తాన్ని టెన్షన్ పెడుతోంది. ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్న అంచనాలు.. మిగతా వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి? వాటి ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సారి తెలంగాణలో దాదాపు 70 శాతం పోలింగ్ జరిగింది.
సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్
ఏపీ నుంచి భారీగా తరలి వచ్చిన మద్యం సిండికేట్ వ్యాపారం.
విప్లవ రచయిత, ఉద్యమ ధీరుడు, దళితుల శ్రేయోభిలాషి, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు గద్దర్ పార్ధివదేహానికి ఘనంగా నివాళి అర్పించిన సినీ, రాజకీయ, భాషాపాండిత్య ప్రముఖులు.
ఇద్దరు తెలంగాణ బీజేపీ నేతలుక వై కేటరిగి భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వై ప్లెస్, వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు, ఇటు సినిమా లవర్స్‌కు ఆదిపురుష్ మిగిల్చిన డిజప్పాయింట్మెంట్ అంతా ఇంతా కాదు. సినిమా చూసిన వాళ్లలో చాలామంది విమర్శలు చేస్తూనే ఉన్నారు.
కారణం ఏదైనా వరుస పెట్టి జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేసీఆర్. అబ్జర్వ్ చేశారో లేదో కానీ.. ఆయన మాటలు కాంగ్రెస్ టార్గెట్‌గానే పేలుతున్నాయ్ ఈ మధ్య. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేద్దామని అప్పట్లో నిప్పులు రాజేసిన కేసీఆర్.. ఆ తర్వాత కూడా కమలం పార్టీని టార్గెట్ చేశారు. ఘాటు కామెంట్లు చేశారు.
తెలంగాణ పై కేటీఆర్ ఏమన్నారో తెలుసా..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు. పచ్చదనాన్ని మన నేటి భవిష్యత్తు తరాల వారికి అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో ఈ ఒక్కరోజైనా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించగలిగితే కాలుష్యం లేని ఆరోగ్య, ఆక్సిజన్ భారత్ నిర్మాణం సులభతరం అవుతుంది.