Home » Tag » politics
2026నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం... దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది.
2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు.... ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్లలో రెండు కైవసం. తెలంగాణపై బిజెపి పట్టు బిగిస్తోందా? మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఊహించని విధంగా వ్యూహాత్మక గెలుపు సాధించిన బిజెపి తన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణకే ఫిక్స్ చేసింది.
జనసేన 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా జరిగిన ఆవిర్భావ సభ... మొత్తం జనానికి బోర్ కొట్టించింది. సభకు వచ్చిన వాళ్ళు ,టీవీ చూసిన వాళ్ళు కూడా పవన్ స్పీచ్ తలనొప్పి తెప్పించిందని తిట్టుకున్నారు.
హీరోగా నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. దాన్ని వదిలేసి రాజకీయాలకు రావడం అనేది అంత చిన్న విషయం కాదు. తెలుగులో పవన్ కళ్యాణ్ అది చేసి చూపించాడు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనసేన జెండా పాతాడు.
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అవుతోంది. చరిత్ర పాఠాల్లో లేని ఓ వీరుడి జీవితాన్ని అత్యంత గొప్పగా చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్.
ఏపీలో రెడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల గురించి మాట్లాడటం గాని రాజకీయాల్లో ఉండటం గాని చేయను అంటూ... గుడ్ బై చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్నాళ్ళుగా ఎన్నో ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేయడం, దానికి తారక్ నుంచి సమాధానం ఉండకపోవడం, ఇక తెలుగుదేశం పార్టీతో దూరం పెంచుకోవడం జరుగుతూ వస్తున్నాయి.
ఏదేమైనా... పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.
సింపథీ క్రియేట్ చేసి మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపథీ చాలామందిని పీఠం ఎక్కించింది. చాలామందిని పీఠం నుంచి దించింది.
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి.