Home » Tag » Ponguleti
తెలంగాణమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు కార్యాలయాలు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇవాళ 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కేబినెట్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేస్తారు. మిగిలిన మంత్రులుగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.
మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మరోపక్క ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశౄరు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ స్వయంగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.
ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
కాంగ్రెస్ పై తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జనగర్జన సభలో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రాహుల్ చేసిన కామెంట్స్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
ప్రజాగాయకుడు గద్దర్ రాహూల్ ని కలిశాక భావోద్వేగానికి గురైయ్యారు.
పొంగులేటి ఆధ్వర్యంలో భారీగా బీఆర్ఎస్ లో భారీ చేరికలు.
కాంగ్రెస్‌లో పొంగులేటి చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరో 24 గంటల్లో బ్రేక్ పడబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు.. అంటే బుధవారం పొంగులేటి కీలక ప్రెస్‌మీట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్‌లో చేరికపై.. తాను పోటీ చేయబోయే స్థానం గురించి.. పొంగులేటి క్లారిటీ ఇవ్వబోతున్నారు. నిజానికి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
పొంగులేటి శ్రీనివాస్ ఏపార్టీలో చేరబోతున్నారో తెలుసా..