Home » Tag » Poonam Kaur
టాలీవుడ్ మాజీ హీరోయిన్ పూనం కౌర్ చేసే కామెంట్స్ అప్పుడప్పుడు సెన్సేషన్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఆమె పెడుతున్న కొన్ని పోస్టులు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ గా న్యూస్ లో ఒక రకమైన తుఫాన్ క్రియేట్ చేస్తాయి.
సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా పరిశ్రమలో బాధితులు అందరూ బయటకు రావాలి అంటూ పలువురు కోరుతున్నారు.
విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయి రెడ్డి స్పందించిన తీరుతో ఈ ఇష్యూ మరింత వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే శాంతి మీడియా ముందుకు వచ్చి తన బిడ్డకు తండ్రి సుభాష్ అని చెప్పడం.. నేను కాదని సుభాస్ అనడం.. ఇదంతా నడుస్తున్న సమయంలో శాతి భర్త ఆధారాలతో మీడియా ముందుకు రావడంతో ఈ కథ ఓ పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో తన ట్వీట్ల ద్వారా ఎప్పుడు వివాదాలు వెంటేసుకుని తిరిగే పూనం కౌర్ విజయ్‌సాయి రెడ్డిపై సంచలన పోస్ట్ చేశారు.
మాయాజాలం చిత్రంతో నటిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూనమ్‌కౌర్ ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మొత్తం ఓ పాతిక సినిమాలు చేసింది. కానీ, హీరోయిన్గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
అనేక సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా, పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే పూనమ్.. ఈసారి మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం విశేషం. దీనికి కారణం పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు పవన్‌ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు.
పూనమ్ కౌర్.. ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. పవన్ ఫ్యాన్స్‌కైతే ఇంకా బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే చేసింది. కారణాలు తెలియదు గాని.. ఆ తర్వాత హఠాత్తుగా సినిమాలు తగ్గాయి. ఇక అక్కడ్నుంచి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
పిల్లలు, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడలేనివాళ్లు రాజకీయాల్లో ఉండి ప్రయోజనమేంటంటూ ప్రశ్నించారు. తెనాలిలో ప్రతీ ఒక్క మహిళ ఈ విషయంలో ఆలోచించాలంటూ పోస్ట్ చేశారు.
చాలా కాలం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పూనం కౌర్ ఇండైరెక్ట్‌గా మాటల యుద్ధం చేస్తూనే ఉంది. సమయం దొరికిన ప్రతీసారి పవర్‌స్టార్ పరువు తీస్తూనే ఉంది. ఇదే క్రమంలో పవన్‌కు ఎప్పుడు వెన్నంటే ఉండే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కూడా టార్గెట్ చేస్తూ చాలా పోస్ట్‌లు చేసింది పూనం.
జనసేన అధినేత పవన్, డైరెక్టర్ త్రివిక్రమ్ టార్గెట్‌గా.. పూనమ్ చేసే ట్వీట్లు రచ్చ రేపుతుంటాయ్. గతంలో పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేస్తూ.. ఆమె రాసుకొచ్చిన రాతలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక గురూజీ అంటూ.. పూనమ్ చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చకు దారి తీస్తుంటాయ్.
పూనమ్ కౌర్.. రంగు రంగుల సినిమా సినిమా ప్రపంచంలో కనిపిస్తూ.. సమాజంలో కనిపించని కనిపించని విషాదాలను వెలికితీసి సామాజిక పోరాటాలు చేస్తూ ఉంటారు. మహిళలలో చైతన్యం నింపడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఈమెపై వస్తున్న వార్తలను ఖండిస్తూ పత్రికా ముఖంగా ఒక ప్రకటనను విడుదల చేశారు.