Home » Tag » Poster
తెలంగాణలో రోజుకో పోస్టర్లతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర భగత్ సింగ్ పేరు ఉంది. ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది పూనమ్. ఇది కచ్చితంగా భగత్ సింగ్ను కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్ దీన్ని రిపోర్ట్ చేయండని ట్వీట్ చేసింది.
వివేకా హత్య కేసులో అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్న సునీత రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.