Home » Tag » POWER STAR
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజెర్ సినిమాపై... అంచనాలు పిక్స్ లో ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం పిచ్చపిచ్చగా ఎదురుచూస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సడగన్ గా వాళ్ల అభిమానం పవర్ స్టార్ వైపు షిఫ్ట్ చేశారా? చేస్తున్నారా? ఈ డౌట్ రావటానికి ఒకే ఒక్క రీజన్ పవర్ స్టార్ చేస్తున్నమూవీ. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నా పవన్ ప్రజెంట్ పరిపాలనతో బిజీ.. అసలు తన సినిమా షూటింగ్స్ కే ఛాన్స్ దొరకట్లేదు.
ఏదేమైనా... పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు ఫాన్స్ లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్‌లో ఉంటారు.
పవన్ కల్యాణ్.. స్టైల్ ఐకాన్ అంటారు ఫ్యాన్స్ అంతా ! ట్రెండ్ ఫాలో అవడం కాదు.. సెట్ చేస్తాను అన్నట్లు.. టాలీవుడ్ హీరోయిజానికి ప్రత్యేకమైన ఫ్యాషన్ ట్రెండ్ పరిచయం చేశారు పవన్. బాలు ప్యాంట్ గురించి, ఖుషీ బ్యాగ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే.. పవన్ క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిది మరి.
ఏదో ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ చేస్తూ ఎప్పుడూ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా ఉంటోంది పూనమ్ కౌర్ రీసెంట్గా త్రవిక్రం గురించి ట్వీట్ చేసి నెటిజన్ల చేతిలో చీవాట్లు తిన్న పూనం ఇప్పుడు మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మేల్యేగా పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన పవన్..
పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. తాను స్థాపించిన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా 'వారాహి' అనే పేరు పెట్టుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ ఫైనల్ అయింది. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆ ఇంట్లో గతంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు.
ఏపీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరూ అంటే అంతా యునానిమస్‌గా చెప్పే పేరు జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan) కూటమి గెలుపులో అంత కీలక పాత్ర వహించాడు కాబట్టే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి వర్గంలో అంత ప్రధాన్యత పవన్‌కు కల్పించారు చంద్రబాబు.