Home » Tag » PRABHAKAR RAO
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థి గా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేసారు.
తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ మెడకు.. ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ఇదంతా జరిగిందని.. భుజంగరావు, రాధాకిషన్ రావు సంచలన వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం త్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
KCR హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) BRS నేతల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటి దాకా మొత్తం 10 మంది గులాబీ నేతలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్నట్టు పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) గుర్తించారు.
ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా చేసుకొని BRS సర్కార్ లోని పెద్దలు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ సామాన్యుల సంసారాల్లోనూ నిప్పులు పోసింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక పరిణామం జరగబోతోంది. BRS ప్రభుత్వంలో SIB ఛీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు (Prabhakar Rao)... అమెరికా నుంచి తిరిగొస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంతో ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. భార్యా భర్తలు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ...ఇలా మనం ఎవరితో మాట్లాడుకున్నా... ప్రభుత్వానికీ... ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థకు (Police System) వినే అధికారం ఉందా. మనకు ప్రైవసీ లేదా ? మన స్వాతంత్ర్యంపు హక్కుకు భంగం కాదా ? అసలు టెలిగ్రాఫ్ చట్టం (Telegraph Act) ఏం చెబుతోంది.
స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా చేసిన ముగ్గురు పోలీస్ అధికారులు జైలు పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) హయాంలో ఆ పార్టీ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతో ప్రతిపక్షనేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు.
విద్యుత్ శాఖను నిండా ముంచారు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న ముఖ్య సలహాదారులు, ఓఎస్డీలు, ఇతర విభాగాధిపతులుగా పని చేసిన వాళ్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇదివరకే జెన్కో ఎండీ డీ ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి తన సలహాదారు పదవికి రాజీనామాలు చేశారు.