Home » Tag » Pragya Jaiswal
స్టార్ హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్ చేయడం అనేది కామన్... మన ఇండియన్ క్రికెటర్స్ ముందు నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడుపుతూనే ఉన్నారు. కొందరిని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.
హిట్ కొడితే అవకాశాలు లేవు. ప్లాప్ అయితే సినిమా ఛాన్సులు రావు. ఈ రెండు సమస్యలతో నలిగిపోతోంది టాలీవుడ్.
Pragya Jaiswal: టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉంది. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రగ్యా షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలివి.
మనం సాధారణంగా టబ్ బాత్ చూసి ఉంటాం, స్ట్రీమ్ బాత్ కూడా చూసి ఉంటాం. అయితే ఇదేంటి వింతగా ఐస్ బాత్ అని అనుకోవచ్చు. అవును ఈమధ్య మన సినిమా తారలందరూ ఈ ఐస్ బాత్ బాట పట్టారు.
Pragya Jaiswal: టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో, అందాలు ఒలకబోస్తూ ఆకట్టుకుంది.
Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తాజాగా ఐఫా వేడుకలకు హాజరైంది. ఈ ఈవెంట్లో ఎరుపు రంగు డిజైనర్ డ్రెస్సులో మెరిసింది. ఏంజెల్లా కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
ప్రజ్ఞాజైస్వాల్ తాజా ఫోటోలు