Home » Tag » Praja Gayakudu
గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.
గద్దర్ అంతిమ యాత్ర స్పెషల్ వీడియో.
విప్లవ రచయిత, ఉద్యమ ధీరుడు, దళితుల శ్రేయోభిలాషి, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు గద్దర్ పార్ధివదేహానికి ఘనంగా నివాళి అర్పించిన సినీ, రాజకీయ, భాషాపాండిత్య ప్రముఖులు.
సినిమా పాటలు అనగానే మంచి సాహిత్యం, విలువలు ఉండవని అంటూ ఉంటారు. వాటికి చరమగీతం పాడుతూ తన విప్లవగీతాన్ని అందించారు.
1990 ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించి వారిపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ నిజాం కాలేజ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు.
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు ఈ యోధుడు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం నిజామాబాద్, మహబూబ్ నగర్ లో పూర్తి చేశారు.
గద్దర్ ఈ మూడు అక్షరాలు రాష్ట్రాన్ని మేలుకునేలా చేసింది. బ్రిటీష్ పాలకుల నుంచి పోరాటం చేస్తూ తన జీవిత ప్రస్థానాన్ని సాగించారు.
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ప్రత్యేక ఇంటర్వూ.
ప్రజాశాంతి కె ఏ పాల్ సంచలన నిర్ణయం.