Home » Tag » prakash raj
తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ కి కూడా అదే పరిస్థితి.. ఎలాంటి మార్పు ఉండదు.
స్కిన్ డాక్టర్ అనే ఒక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి గురువారం.. ప్రకాష్ రాజ్ బీజేపీలో చేరుతున్నారని ట్వీట్ వచ్చింది. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు.
ఈ కేసుకు సంబంధించి వచ్చేవారం చెన్నైలో జరిగే విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్‌కు పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. కేరళలోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జూవెలర్స్ అనే సంస్థపై నవంబర్ 20న ఈడీ దాడి చేసింది. ఇందులో లెక్క చెప్పని రూ.23.70 లక్షల నగదు, 11.60 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది ఈడీ.
తెలుగు ఇండస్ట్రీలో నేషనల్ అవార్డ్ సాధించిన వారికి మైత్రీ మూవీస్ సంస్థ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, నటీమణులు హాజరయ్యారు. ప్రకాశ్ రాజ్ చేతుల మీదుగా అల్లూ అర్జున్ కి సన్మానం చేశారు.
ప్రకాష్ రాజ్ ఏ పాత్రనైనా అలవోకగా చేయగల మహా విలక్షణ నటుడు. తాజాగా ఇతనికి చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలకు ఒక ప్రైవేట్ కార్యక్రమం కొరకు హాజరయ్యారు. ఇతని సందర్శన తరువాత విద్యార్థులు గోమూత్రంతో ఆ ప్రాంతం మొత్తం శుద్ది చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
దేవరలో మహేష్‌బాబు కూడా భాగం కాబోతున్నాడు. ఇదే నిజం అయితే.. అభిమానులకు పూనకాలు ఖాయం. దేవర సినిమాకు మాట సాయం చేయనున్నాడట మహేష్. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు
మణిరత్నం పొన్నియన్ సెల్వం 2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో పనికట్టుకుని రాజమౌళిని పొగిడాడు. తను లేకుండా పీఎస్ 1,2 రెండు ఉండేవే కాదన్నాడు. సౌత్ నార్త్ అడ్డుగోడలు కూల్చిన ఘనత జక్కన్నదే అన్నాడు. ఇది ఒకసారి కాదు, ఇలా తను అనటం రెండో సారి. ఐతే మణిరత్నం లాంటి డైరెక్టర్ రాజమౌళిని ఇలా ఆకాశానికి ఎత్తటం, అదే పనిగా పొగడటం వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉన్నట్టుంది.
రంగమార్తాండ సినిమా దర్శకుడు కృష్ణ వంశీ, బ్రహ్మానందంల ముచ్చట్లు.
రంగమార్తాండ సినిమాలో కీలకపాత్ర పోషించిన రమ్యకృష్ణ తో ప్రత్యేక ఇంటర్వూ.
కళాత్మకమైన సినిమా రంగమార్తాండ. కృష్ణవంశీకి పున:ప్రాణం పోసిన సినిమా ఇది.