Home » Tag » Pranith Hanmanthu
సోషల్ మీడియాలో ఏదైనా వాగొచ్చు... ఎవర్నైనా తిట్టొచ్చు... ఎంతటి వాళ్ళనయినా కించపరచవచ్చు.... మనం ఏం వాగినా జనం చూస్తారు... ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నారు కొందరు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని లైంగిక కోణంలో చూశాడు యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు. పైగా తన ఫ్రెండ్స్ తో కలసి నోటికి ఎంతొస్తే అంత జోకులు వేసుకుంటూ మాట్లాడాడు. తండ్రీ కూతుళ్ళపై ఇంత నీచంగా మాట్లాడే సమాజంలోనా మనం ఉన్నాం.... అని ప్రతి ఒక్కరూ సిగ్గుతో తలదించుకునేలా ఉంది ఆ య్యూటూబర్, అతని ఫ్రెండ్స్ వ్యవహారం.