Home » Tag » Prasad behara
యూట్యూబ్ ఫేం ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా సెక్సువల్ హరాస్మెంట్ కేసులో. తనతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న హీరోయిన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ హీరోయిన్ జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు పెట్టింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు.
ప్రసాద్ బెహరా... సోషల్ మీడియాను, యూట్యూబ్ ను ఫాలో అయ్యే వాళ్లకు అసలు పరిచయం అక్కలేని పేరు. వెబ్ సిరీస్ లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటాడు.
ఆదర్శంగా ఉండాల్సిన సినిమా వాళ్ళే గాడి తప్పుతున్నారు. తమ సినిమాలతో మంచి సందేశాలు ఇవ్వాల్సిన నటులే తప్పటి అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఆశలతో, కష్టాలతో సిన్నిమా పరిశ్రమలో అడుగు పెట్టిన నటులు, ఇతరత్రా సిబ్బంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.