Home » Tag » Prashant Kishore
ఇండియాలో రాజకీయాల (India Politics) ను కాస్త క్లోజ్‌గా గమనించేవాళ్లుకు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఆవిర్భవం కాబోతుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త (Election Strategist) ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ (Andhra Pradesh) లో టీడీపీ (TDP) సాధించిన విజయంపై దేశమంతటా చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో 91శాతం ఫలితాలు సాధించామని NDA సమావేశంలో చంద్రబాబు చెప్పారు.
2019 ఎన్నికల్లో వైసీపీ (YCP) ని గెలుపుకు కారణమైన కీలక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అప్పుడు వైసీసీని గెలిపించిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఇప్పుడు అదే వైసీపీ గురించి సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారంటూ చెప్పారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే టీడీపీ, జనసేన బలంగా బాగా పెరిగిందని..
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ (CM Jagan) దారుణంగా ఓడిపోబోతున్నారు. ఏంచేసినా గెలవడం కష్టం. వైసీపీకి 40 సీట్లకు మించి రావు...అంటూ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ కు మామూలుగా కాదు... భారీగా ఓటమి తప్పదు అంటున్నారు పీకే. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్త. అన్నిటికన్నా మించి బతక నేర్చిన వాడు. ఏ రోటి కాడ ఆ పాట పాడి... పబ్బం గడుపుకునేవాడు.
2024 లోక్ సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) బంపర్ మెజారిటీతో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని NDA కూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గతంలో వచ్చిన సీట్లు గానీ... అంతకంటే ఎక్కువగా గానీ బీజేపీకి వస్తాయని చెప్పారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబుకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రూట్ మ్యాప్ రెడీ చేశారు. పీకే చెప్పినట్టే జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలను మొదలు పెడుతున్నారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు.
ఎన్నికల్లో పార్టీలను గెలిపించేది ప్రజలా.. వ్యూహకర్తలా..? వ్యూహకర్తలే పార్టీలను గెలిపించేస్తే ఇక ప్రజల అభిప్రాయానికి విలువ ఎక్కడ.? దేశంలో ఇప్పుడు వ్యూహకర్తల సీజన్ నడుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలు, చివరికి 10 ఏళ్ల హిస్టరీ ఉన్న పార్టీలు.. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేదు.. అందరూ గెలుపు కోసం స్ట్రాటజిస్టుల వెంట పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019లో వైయస్సార్సీపీకి పనిచేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.. ఇకపై టీడీపీకి తన వ్యూహాలను అందించబోతున్నారు. ఎలక్షన్ మేనేజర్ గా, రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే అత్యంత ప్రముఖుడైన పీకే 2019 ఎన్నికల కోసం వైఎస్ఆర్సిపికి పని చేశారు. జగన్ పార్టీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా ఉందనేది కొందరి అభిప్రాయం. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ జగన్ సర్కార్ కి పనిచేస్తోంది.