Home » Tag » Prashanth Neel
దేవర మరో ఆచార్య అనగానే, ఇది ప్లాపని యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాని ఆచార్య కి మంచి వర్షనే దేవర అనే కోణం ఉండేసరికి వసూల్ల వరద పెరిగింది. అచ్చంగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కేజీయఫ్ కి మరో వర్షన్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్.
కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోతుంది. ఆ తర్వాత సలార్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం స్టార్ హీరోలు క్యూలో ఉన్నారు. మనాడి దగ్గర కథ, కొంచెం బూడిద ఉంటే చాలు సినిమా సెట్స్ పైకి వెళ్ళినట్టే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్.
మొదటి షెడ్యూల్ మొదలైందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. ఎన్టీఆర్ 31 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు గాని సినిమా షూటింగ్ అయితే మొదలైపోయింది.
గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.
ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన సినిమాల్లో.. ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రాజెక్ట్ లాంచింగ్ కోసం ఒక్క నందమూరి అభిమానులే కాదు.. మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
సలార్ (Salaar) ఫస్ట్ పార్డ్ చూసిన వారంతా.. రెండో పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ.. మే నెల చివర్లో సలార్ 2 (Salaar 2) షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని రీసెంట్ గా వార్తలొస్తున్నాయి.
కల్కి సినిమా రిలీజ్ అయిపోగానే.. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. మరో కొత్త హీరోయిన్ ఖాన్సార్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇలాంటి టైమ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.