Home » Tag » PRASHANTH VARMA
ఓవైపు స్టార్ హీరోల వారసులందరూ అన్ని భాషల్లో దుమ్మురేపుతుంటే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ మాత్రమే ఇప్పటివరకు సినిమా అరంగేట్రం చేయలేదు. దాదాపు ఆరు ఏడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు.
ఇండియన్ సినిమాను ఇప్పుడు రెబల్ స్టార్ ఒక ఊపుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ క్రేజ్ చూసి... అన్ని భాషల స్టార్ హీరోలు సైడ్ అయిపోతున్నారు. ప్రభాస్ మూవీ ఉంటే రిలీజ్ చేయాలంటేనే భయపడుతున్నారు.
హనుమాన్' (Hanuman) సంచలన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన తదుపరి చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
టాలీవుడ్లో తన స్టైలిష్ కామిడీ యాక్టింగ్‌తో అదరగొట్టే యాక్టర్లలో వెంకటేశ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. రీసెంట్గా సైంధవ్‌తో డిజప్పాయింట్ చేసిన వెంకీ.. మళ్లీ తనకు అచ్చొచ్చిన జోనర్పై దృష్టి పెట్టాడు. ప్రజెంట్ వెంకటేశ్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్టు, ఈ సారి కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ కాంబో రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
సూపర్‌హిట్ సినిమాకు (Super Hit Movie) సీక్వెల్ తీస్తే.. ఆటోమెటిక్‌గా హైప్ వస్తుంది. బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. హీరోహీరోయిన్లు.. దర్శకుడు రెమ్యునరేషన్ డబుల్.. ట్రిపుల్ చేసేస్తారు. ఫస్ట్ పార్ట్‌ను ఎంత బడ్జెట్లో తీశారు.. సీక్వెల్ దగ్గరకొచ్చేసరికి ఎంత పెరుగుతోంది. ఎంత హైప్ వున్నా.. పెరిగిన బడ్జెట్‌తో వర్కవుట్ అవుతుందా అంటే అదీ గ్యారెంటీ లేదు.
బాక్సాఫీస్ (Box Office) వద్ద ‘హనుమాన్’ (Hanuman) ప్రభంజనం సృష్టిస్తున్నాడు.. రికార్డుల దుమ్ము దులుపుతున్నారు.. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ సంక్రాంతి బరిలో విజేతగా నిలిచాడు.. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని.. ప్రశాంత్ వర్మ ఓ వండర్‌గా తీర్చిదిద్దాడు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో, సూపర్ టేకింగ్‌తో వాహ్వా అనిపించాడు
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పేరు మారుమోగిపోతోంది. ఆయన డైరెక్ట్ చేసిన 'హనుమాన్' (Hanuman ) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అద్భుతమైన టేకింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశాడు. అతి తక్కువ టైమ్ లోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి.. మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
హనుమాన్ మూవీ ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆర్టిస్టుల దగ్గరనుంచి టెక్నిషియన్స్ దాకా అందరు సూపర్ గా చేశారనే పేరుని హనుమాన్ వాళ్ళకి ఇచ్చాడు. మూవీ రిలీజ్ కి ముందు హనుమాన్ టీం ఒక ప్రామిస్ చేసింది. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకొని అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.
నందమూరి బాలకృష్ణ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా ఉంటుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్.. తాను బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పానని, అది బాలయ్యకు కూడా బాగా నచ్చిందని క్లారిటీ ఇస్తున్నాడు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన హనుమాన్ సినిమాలో హనుమంతుడిని ప్రస్తుత ప్రపంచానికి ముడిపెడుతూ డిఫరెంట్ కంటెంట్‌తో వస్తోందని టీజర్, పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది.