Home » Tag » Prashanthneel
కొన్ని సినిమాలు కేవలం కాంబినేషన్స్ నుంచే అదిరిపోయే అంచనాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కూడా అలాంటిదే. ఈ ఇద్దరు రెండేళ్ల కింద సినిమా అనౌన్స్ చేశారు ఇప్పుడు సెట్స్ మీదకి తీసుకొచ్చారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడో మొదలైంది. కాని హీరో లేని సీన్లే తీస్తున్నాడు దర్శకుడు. వార్ 2 మూవీ షూటింగ్ ఈనెలాఖర్లోగా పూర్తవుతుంది. తర్వాతే డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ కటౌట్ ఎంటరౌతుంది.