Home » Tag » Prasidh Krishna
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది.. పెర్త్ టెస్టులో భారత్ అదరగొట్టి కంగారూలను చిత్తు చేస్తే... ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయింది. పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకుంది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1-1తో సమంగా ఉన్నాయి.
చీలమండ గాయం కావడంతో జాతీయ క్రికెట్ అకాడమీకి (NCA)కి వెళ్ళాడు. మొదట మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని BCCI అధికారులు చెప్పారు. కానీ గాయం తీవ్రత వల్ల హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిధ్ కృష్ణను భారత జట్టులోకి తీసుకున్నారు.
టీం మిండియాలో ఫిట్‌గా ఉన్న క్రికెటర్‌గా స్టార్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ గుర్తింపు దక్కించుకున్నాడు.