Home » Tag » Pravin pagadala
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నా.. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు, కొన్ని రోజులుగా ప్రవీణ్ జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇది నార్మల్ డెత్ అనిపించడంలేదు అంటున్నారు ప్రవీణ్ సన్నిహితులు.
పాస్టర్ ప్రవీణ్ మృతి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రవీణ్ ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు వివరించే ప్రయత్నం చేస్తుంటే..