Home » Tag » Prayagraj
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
రీసెంట్గా దుండగుల చేతిలో హతమైన గ్యాగ్‌స్టర్ అతీక్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించిన ఓ ప్లేస్‌లో యోగీ ప్రభుత్వం అపార్ట్మెంట్ నిర్మించింది. ఆ అపార్ట్మెంట్లో మొత్తం 76 ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్లను పేదలకు పంచాలని యోగి సర్కార్ నిర్ణయించింది.
హంతకులు ఎటాక్ చేయకముందు గుడ్డు ముస్లిం గురించి అష్రఫ్ ఏదో చెప్పబోయాడు. "మెయిన్ బాత్ ఏ హై కీ.. గుడ్డు ముస్లిం" అనేలోగానే హంతకులు అతీక్‌ను, అష్రఫ్‌ను ఎటాక్ చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు ఇద్దరి ప్రాణాల్నీ గాల్లో కలిపేశారు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా గుడ్డు ముస్లిం మీదకు టర్న్ అయ్యింది.
అతీక్ అహ్మద్‌ను ఎవరు చంపారు.... ఎందుకు చంపారు అన్నది వేరే స్టోరీ. అతడిని చంపడం, చంపించడం న్యాయమా అంటే అది వేరే కథ... కానీ నేరమంటే పులిమీద సాములాంటిది. దాని మీద నుంచి కిందకు దిగలేరు. దిగితే బతకనివ్వదు... ఇక్కడా అదే జరిగింది. నేరాన్నే చిరునామాగా మార్చుకున్న అతీక్... అదే నేరానికి బలైపోయాడు.