Home » Tag » Preethi Suicide
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం విషాదాన్ని నింపింది. సీనియర్ల ర్యాంగింగ్ కు బలైన ప్రీతి విషయంలో అనేక అనుమానాలున్నాయి. ప్రీతి విషయంలో తప్పెవరిది..? నిజంగా ఉరి తీయాల్సి వస్తే ఎవరిని తీయాలి..?