Home » Tag » Premalu
ఈరోజుల్లో సినిమాలకు లాభాలు రావడం అంటే సాధారణ విషయంగా మారిపోయింది. ఏ అంచనాలు లేని సినిమాలు భారీ హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. అసలు లెక్కలోలేని సినిమాలు కూడా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి.
లవ్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. తెలుగులోనూ మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తమిళ, కన్నడ, మలయాళంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగులో ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ప్రేమలు సినిమా కూడా మలయాళంలో 3 కోట్లతో వచ్చి 115 కోట్లు రాబట్టింది. తెలుగు వర్షన్‌తో కలిపి ఈజీగా 150 కోట్లను రీచ్ అయ్యేలా ఉంది. దీనికి ముందు అప్పట్లో ప్రేమమ్ కూడా 4 కోట్లతో వచ్చి 75 కోట్లు రాబట్టింది.
మలయాళీ (Malayali) సినిమా “ప్రేమలు” (Loves)ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు.. తెలుగులోనూ సంపాదించుకున్న క్రేజ్ అంత ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీకి డబ్బింగ్ సినిమాగా వచ్చి.. స్టార్ డైరెక్టర్స్, హీరోస్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుకు.. కుర్రకారంతా ఫిదా అయిపోయారు.
మమిత బైజు ఏం చేసిందంటే.. ముందుగా రాజమౌళి మనసు దోచింది. తన పాత్రకి, పెర్ఫామెన్స్కి జక్కన్నే ఫిదా అయ్యాడు. ఇక యంగ్‌స్టర్స్ పరిస్థితేంటి..? అదే జరిగింది. ప్రేమలు మూవీ కథేమి కళాఖండం కాదు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. ఛాన్స్ వస్తే చాలు.. మలయాళ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. జక్కన్నకు మాలీవుడ్ సినిమాల మేకింగ్ అన్నా.. వాటి కథలు, అందులో నటించే నటులన్నా మక్కువ ఎక్కువ.
ఏదో గల్లిలో ఓ కుర్రాడి బ్రేకప్ సీన్లే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందో.. ప్రేమలు మూవీ కంటెంట్ అలా ఉంది. కాబట్టి కథ, కాకరకాయ లాంటివేం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక పాత్రలు, పెర్ఫామెన్స్కి మాత్రం వంకపెట్టలేం.